Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jun 24, 2026 11:04 AM హైదరాబాద్General
మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం - Udayam
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమగ్ర అధ్యయనం కోసం ‘ఎస్‌బీఐ క్యాప్స్‌’ను కన్సల్టెంట్‌గా నియమిస్తూ కేంద్ర మంత్రులతో కీలక ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల సమన్వయంతో మెట్రో ప్రాజెక్టును వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మెట్రో అభివృద్ధికి నిధులు, రుణాల సేకరణపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

Comments

G
Loading comments...