వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటీనా లెజెండ్ మెస్సీ నెట్‌వర్త్ $1.1 బిలియన్లు(రూ.10,500 కోట్లు) అని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఫుట్‌బాల్ కాంట్రాక్ట్స్, కమర్షియల్ ఎర్నింగ్స్ ద్వారా ఈ సంపద సమకూరిందని పేర్కొంది.
బార్సిలోనా, పీఎస్‌జీ, ఇంటర్ మియామీ ఒప్పందాలతో మెస్సీ ఆర్థిక ప్రస్థానం మరింత పుంజుకుంది.
Comments
Loading comments...

