Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ హ్యాట్రిక్‌తో 4 గోల్స్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:23 AM జాతీయంక్రీడలు
మెస్సీ హ్యాట్రిక్‌తో 4 గోల్స్‌ - Udayam
మేజర్‌ లీగ్‌ సాకర్‌-2026లో మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో లియోనల్‌ మెస్సీ హ్యాట్రిక్‌ సహా 4 గోల్స్‌ చేయడంతో ఇంటర్‌ మయామీ 7-1తో ఘన విజయం సాధించింది. ఇంటర్‌ మయామీ తరఫున బ్రెజిల్‌ స్టార్‌ కేస్మిరో తొలి గోల్‌ చేయగా, 37వ నిమిషంలో మాంట్రియల్‌ గోల్‌తో స్కోరు 1-1గా సమమైంది. అనంతరం మెస్సీ గోల్స్‌తో ఇంటర్‌ మయామీ భారీ విజయాన్ని నమోదు చేసింది.

Comments

G
Loading comments...