Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుడ్ బై మెస్సీ

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 9:51 AM జాతీయంక్రీడలు
గుడ్ బై మెస్సీ - Udayam
ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల మెస్సి అర్జెంటీనా తరఫున ఆడబోనని ప్రకటించాడు. 2022లో ప్రపంచకప్‌ అందుకున్నాడు. అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్‌ చేసిన మెస్సి అంతర్జాతీయ గోల్స్‌లో రొనాల్డో తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. దేశ జట్టుకు దూరమైనా క్లబ్‌ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు.

Comments

G
Loading comments...