వార్తలకు తిరిగి వెళ్లండి
మేకెదాటు డ్యామ్‌పై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
Vikram Jun 19, 2026 6:31 AM అల్ ఇండియా 7 views2 days ago

కావేరీ నదిపై కర్ణాటక నిర్మిస్తున్న మేకెదాటు డ్యామ్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల డెల్టా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పులను, ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి ప్రాజెక్టును చేపడుతున్నారని ముఖ్యమంత్రి విజయ్ మండిపడ్డారు. ఈ తీర్మానానికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి.
Comments
Loading comments...