వార్తలకు తిరిగి వెళ్లండి

‘పెద్ది’ విజయోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇకపై తాను కాదు, చరణ్‌జీవి అని వ్యాఖ్యానించారు. రామ్‌చరణ్ అత్యున్నత నటనతో అలరించాడని, తండ్రిగా తాను వంద శాతం పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నానని గర్వంగా ప్రకటించారు.
ప్రధాని సైతం చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ అన్నారని గుర్తుచేస్తూ, దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చిరంజీవి అభినందించా
Comments
Loading comments...

