Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

Follow Udayam on Google
H M G H Q Aug 22, 2026 7:46 PM కర్నూలుGeneral
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం - Udayam
పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పత్తికొండ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ వడ్డే వీరేష్ ఆధ్వర్యంలో మూడు రోజుల స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా శనివారం శారద వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. జనసేన ఇన్‌చార్జి సి.జి. రాజశేఖర్, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు వై.పి. క్రాంతికుమార్, కమిటీ సభ్యులు, మెగా అభిమానులు పాల్గొని వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...