Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేటలో రేపు మెగా జాబ్‌ మేళా

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:45 PM కోనసీమGeneral
మండపేటలో రేపు మెగా జాబ్‌ మేళా - Udayam
మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం 9 గంటలకు మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. 13 ప్రముఖ కంపెనీల్లో 950 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్హత ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్‌ కోసం naipunyam.ap.gov.inను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...