వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ భావోద్వేగపూరిత చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. చరణ్ మేకోవర్, మేకింగ్ స్టైల్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
Comments
Loading comments...

