Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ ఆత్మగౌరవ గర్జన

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:38 PM విశాఖపట్నంGeneral
మెగా డీఎస్సీ ఆత్మగౌరవ గర్జన - Udayam
వైకాపా నేతల అసత్య ఆరోపణలను ఖండిస్తూ విశాఖలో మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు చలో విశాఖ పేరిట భారీ ర్యాలీ నిర్వహించి ఆత్మగౌరవ గర్జన చేపట్టారు. గౌరవప్రదమైన ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ఉపాధ్యాయులు తీవ్రంగా హెచ్చరించారు.

Comments

G
Loading comments...