వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక ప్రకారం మేయర్ సీటును దళితులకు కేటాయించాలని దళిత సంఘం నాయకులు, జనసేన నేత పెద్దాడ రమణ డిమాండ్ చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం ప్రతినిధులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు
గత వైసిపి ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్ గా ఉన్నత స్థానం కల్పించారని అదే మాదిరిగా నేడు స్థానిక ఎన్నికల్లో పార్టీలు ఏవైనప్పటికీ దళితులకు మేయర్ పదవిని కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

