Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేగా DSC పై వైసీపీ తప్పుడు ఆరోపణలు నమ్మకండి - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 27, 2026 9:01 AM విజయనగరంGeneral
మేగా DSC పై వైసీపీ తప్పుడు ఆరోపణలు నమ్మకండి - MLA - Udayam
మెగా DSC పై YCP చేస్తున్న తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన DSCలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఇంటికి వెళ్లి వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగం కోసం డబ్బులు ఇవ్వలేదని అభ్యర్థులు చెప్పారు.

Comments

G
Loading comments...