వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిశపాడు మండలం మేదరమెట్లలో వైసీపీ MPTC అభ్యర్థి కర్ణాటి వెంకట్రావు బుధవారం రాత్రి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎన్నికల ప్రచారం ఇక్కడ జోరందుకుంది.
గ్రామంలో ఇప్పటికే రెండు MPTC స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, మూడో స్థానానికి పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇది వైవీ సుబ్బారెడ్డి సొంతూరు కావడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

