Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లిలో కిశోర బాలికల ఆరోగ్యం, పోషణపై అవగాహన

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 6:55 PM జగిత్యాలGeneral
మేడిపల్లిలో కిశోర బాలికల ఆరోగ్యం, పోషణపై అవగాహన - Udayam
మేడిపల్లి కస్తూరిబా పాఠశాలలో సీడీపీఓ జయప్రద అధ్యక్షతన, ఇన్‌చార్జ్ వాణిశ్రీ నేతృత్వంలో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. జయప్రద మాట్లాడుతూ కిశోర బాలికల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్నారు. హెల్త్ సూపర్‌వైజర్ సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. బాలల పరిరక్షణ అధికారి పడాల సురేష్ పిల్లలు తమ హక్కులను తెలుసుకుని సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. వ్యాసరచన పోటీ నిర్వహించారు

Comments

G
Loading comments...