Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు బ్యాగులు, షూస్ పంపిణీ

Follow Udayam on Google
Devender Bale Sep 16, 2026 3:23 PM జగిత్యాలGeneral
మేడిపల్లి ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు బ్యాగులు, షూస్ పంపిణీ - Udayam
మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ కొంక వేణు విద్యార్థులకు అందజేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఇలాంటి సదుపాయాలు కల్పించడం అభినందనీయమని, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని అన్నారు. సాయికృష్ణ, రాంబాబు, రాజశేఖర్, అరుణ్, అనీష్, రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...