వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా కొంక వేణు బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రమేశ్ బాబు ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టిన ఆయన, కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు, సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

