Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన మోడల్ స్కూల్ సిబ్బంది

Follow Udayam on Google
Devender Bale Aug 25, 2026 12:51 PM జగిత్యాలGeneral
మేడిపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన మోడల్ స్కూల్ సిబ్బంది - Udayam
మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నియమితులైన కొంక వేణును మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగ సుధారాణి, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారు. కళాశాల అభివృద్ధికి ఆయన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇందులో రాజ్ కుమార్, నరేందర్, రాజేష్, రాంబాబు, నరేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...