Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడికొండూరులో 77.75 శాతం పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:53 PM గుంటూరుGeneral
మేడికొండూరులో 77.75 శాతం పోలింగ్ - Udayam
మేడికొండూరు మండలంలోని 10 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 77.75 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలోని 34 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 30,459 మంది ఓటర్లకు గాను 23,683 మంది సాయంత్రం 5 గంటల సమయానికి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిపాడులో అత్యధికంగా 91.52 శాతం, డోకిపర్రులో 86.70 శాతం పోలింగ్ నమోదైంది. మేడికొండూరు-1లో అత్యల్పంగా 67.36 శాతం ఓట్లు పోలయ్యాయి.

Comments

G
Loading comments...