Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో వరి సన్నాల రిజిస్ట్రేషన్‌ పూర్తి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్‌లో వరి సన్నాల రిజిస్ట్రేషన్‌ పూర్తి - Udayam
వరి సన్నాల విత్తనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌కు రిజిస్ట్రేషన్ చేసిన నిర్దిష్ట రకాల ధాన్యమే అర్హత పొందనుంది. బీపీటీ-5204 (సాంబా మసూరి), ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్‌ఎం-7715 రకాలను గుర్తించారు.

Comments

G
Loading comments...