వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ ORR సమీపంలోని CMR ఇన్‌స్టిట్యూషన్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో భారీగా రద్దీ ఏర్పడుతోందని, తరచూ ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

