Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ లో ప్రతి నెలా ‘బ్యాగ్‌లెస్ డే’.. అదే రోజు PTM

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 10, 2026 10:55 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మేడ్చల్ లో ప్రతి నెలా ‘బ్యాగ్‌లెస్ డే’.. అదే రోజు PTM - Udayam
జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడో శనివారం ‘బ్యాగ్‌లెస్ డే’ నిర్వహిస్తున్నారు. అదేరోజు పేరెంట్-టీచర్ మీటింగ్‌(PTM) చేపడుతున్నారు. జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదిలో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుస్తకాల భారాన్ని తగ్గించి, ఒత్తిడి లేని అభ్యసనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...