Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ లో కుంటలను తలపిస్తున్న రోడ్లు.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:10 PM మేడ్చల్General
మేడ్చల్ లో కుంటలను తలపిస్తున్న రోడ్లు. - Udayam
మేడ్చల్ లో వర్షం కురిసిన ప్రతిసారి రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు, నిలిచిపోయిన వర్షపు నీటితో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...