వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ పట్టణంలో శ్రీ సదానంద మఠాధిపతి, బసవకళ్యాణ్ శ్రీ గురు మాధవానంద సరస్వతీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి పాదుకా పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్ బట్టి ఉదయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ లలిత, మెదక్ పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు, స్వామివారి శిష్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

