Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో వైద్య ఉద్యోగాల భర్తీ

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 30, 2026 3:28 PM పల్నాడు General
పల్నాడులో వైద్య ఉద్యోగాల భర్తీ - Udayam
పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ పోస్టుల భర్తీకి జిల్లా వైద్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ అటెండెంట్, డైట్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జులై 1 నుండి 7వ తేదీ వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

Comments

G
Loading comments...