Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారపాక వాసికి రూ.4 లక్షల వైద్య సాయం

Follow Udayam on Google
Harika Sep 01, 2026 2:36 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సారపాక వాసికి రూ.4 లక్షల వైద్య సాయం - Udayam
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన వసంత శివ నాగేశ్వరరావు వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల విలువైన LOCను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ఆయన సతీమణి శ్రీదేవికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న కుటుంబాలకు LOCల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. LOC మంజూరుకు సహకరించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...