Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడల్స్ సాధించిన సిబ్బందికి పోలీస్ కమీషనర్ అభినందన

Follow Udayam on Google
raju Sep 01, 2026 8:34 PM నిజామాబాద్క్రీడలు
మెడల్స్ సాధించిన సిబ్బందికి పోలీస్ కమీషనర్ అభినందన - Udayam
హైదరాబాద్‌లో ఆదివారం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుల్ మారథాన్‌లో రన్, నెక్లెస్ రోడ్ గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 42.195 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి మెడల్స్ అందుకున్నారు. మహిపాల్ 5 గంటల 05 నిమిషాల 41 సెకన్లలో, సతీష్ 5 గంటల 55 నిమిషాల్లో మారథాన్‌ను పూర్తి చేసిన పోలీసు కానిస్టేబుల్ లను మెడల్స్ అందజేస్తూ నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య అభినందించారు

Comments

G
Loading comments...