Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 09, 2026 1:50 PM తూర్పుగోదావరి General
మెడికో ప్రియాంక కేసులో కీలక ఆధారాలు - Udayam
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో మూడుసార్లు ఢీకొట్టిన ఘటనపై ఎస్పీ నరసింహ కిషోర్‌ కీలక వివరాలు వెల్లడించారు. మద్యం తాగిన నిందితులు మాల్‌ సెక్యూరిటీపై దాడి చేసి పారిపోయే క్రమంలో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టినట్లు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని, కల్పబుల్ మర్డర్ అటెంప్ట్‌ సెక్షన్‌ 110 కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

Comments

G
Loading comments...