Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ షాపుల్లో ఈగల్ టీం ప్రత్యేక తనిఖీలు

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 10:00 AM పార్వతీపురం మన్యంGeneral
మెడికల్ షాపుల్లో ఈగల్ టీం ప్రత్యేక తనిఖీలు - Udayam
పాలకొండ పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో ఈగల్ టీం, డ్రగ్ ఇన్స్పెక్టర్ యోగేందర్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. NRX డ్రగ్స్ విక్రయాలు, రికార్డులను పరిశీలించారు. సంబంధిత సేల్స్ రికార్డుల పత్రాలు సక్రమంగా లేకపోవడంతో యాజమాన్యాన్ని వివరణ కోరారు. అనంతరం మాదకద్రవ్యాల నియంత్రణపై షాపు యాజమాన్యానికి అవగాహన కల్పించారు. నిషేధిత మందులను అమ్మకూడదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...