వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలోని కాటూరి, చినకాకాని NRI మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సూపర్ స్పెషాలిటీ కోర్సుల మధ్యంతర ట్యూషన్ ఫీజును ప్రభుత్వం రూ. 19,83,750గా నిర్ణయించింది.
గత ఏడాదితో పోలిస్తే ఫీజును 15% పెంచారు. అయితే ఈ తాత్కాలిక ఫీజు APHEFR&MC తుది నిర్ణయానికి లోబడి ఉంటుందని వెల్లడించారు.
Comments
Loading comments...

