Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికల్ 10కాలేజీలను ప్రైవేట్ వారికీ అప్పగించాలని.. కూటమి ప్రభుత్వం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 2:57 PM విశాఖపట్నంGeneral
మెడికల్  10కాలేజీలను ప్రైవేట్ వారికీ అప్పగించాలని.. కూటమి ప్రభుత్వం - Udayam
గత ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో B కేటగిరి సీట్ కింద ఒక్కొక్క విద్యార్థి నుండి12 లక్షల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల అభివృద్ధికి వినియోగించి అన్ని విధాలా బాగు చేసింది. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలలో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్ప చెప్పడానికి తలపెట్టారు. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా గట్టిగా వ్యతిరేకించారు.

Comments

G
Loading comments...