వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌సర్వీస్ అగ్రికల్చర్ BScకి పాత విధానం ప్రకారం 5% సీట్లు కేటాయించాలని TAEOA నేతలు DAO దేవ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. GO39ను రద్దు చేసి, సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ ప్రమోషన్లు కల్పించాలని కోరారు.
TNGO నేతలు దొంత నరేందర్, రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విద్యార్హత ఆధారంగా ప్రమోషన్లు కల్పించడం వల్ల డిప్లొమా AEOలకు నష్టం జరుగుతోందని నేతలు పేర్కొన్నారు.
Comments
Loading comments...

