Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడపవద్దు

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 5:06 PM శ్రీకాకుళంGeneral
మద్యం సేవించి వాహనం నడపవద్దు - Udayam
మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని టెక్కలి డివిజన్‌-4 శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ పేర్కొన్నారు. తురకలకోట పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...