Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం సేవించి వాహనం నడిపితే శిక్ష తప్పదు

Follow Udayam on Google
pvr reddy Aug 24, 2026 5:04 PM నంద్యాలGeneral
మద్యం సేవించి వాహనం నడిపితే శిక్ష తప్పదు - Udayam
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు. జలదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డోన్ కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. కేసు విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ II క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. నూరుల్లా, షేక్ దౌలాకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...