Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో డీసీఎం బీభత్సం

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:22 PM హైదరాబాద్General
మద్యం మత్తులో డీసీఎం బీభత్సం - Udayam
అత్తాపూర్‌లో అర్ధరాత్రి మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్‌ హల్‌చల్‌ చేశాడు. వేగంగా వాహనం నడుపుతూ పలు కార్లు, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఇళ్ల కాంపౌండ్‌ గోడలను సైతం ఢీకొట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...