Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్రాస్ ఫర్టిలైజర్స్ డైరెక్టర్గా ఆర్ఎస్ఎన్

Follow Udayam on Google
B RAJESH Aug 28, 2026 10:17 AM విజయనగరంGeneral
మద్రాస్ ఫర్టిలైజర్స్ డైరెక్టర్గా ఆర్ఎస్ఎన్ - Udayam
మద్రాస్ ఫర్టిలైజర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా బొబ్బిలి పట్టణానికి చెందిన రావాడ సత్యనారాయణను నియమిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. షేర్ హోల్డర్స్, రైతులు సంక్షేమం, ఎరువులు ఉత్పత్తిపై పర్యవేక్షణ చేస్తామన్నారు. పదవిలో మూడేళ్లు ఉండనున్నట్లు చెప్పారు. ఆర్ఎస్ఎన్ గజపతినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్నారు.

Comments

G
Loading comments...