వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని స్తానిక R&B జంక్షన్ వద్ద గల థెరీసా క్లబ్ వారి ఆధ్వర్యంలో మదర్ థెరీసా 29 వ వర్ధంతి మరియు ఉపాధ్యాయల దినోత్సవంను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా థెరీసా క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు వివిధ రూపాల్లో సహకరిస్తున్న వారిని ఉపాధ్యాయులను సత్కరించారు.
Comments
Loading comments...

