వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు. గ్రామానికి 108 ఇళ్లు మంజూరు కాగా, 37 ఇళ్ల ప్రారంభోత్సవం పూర్తయిందని, మరో 55 గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మిగిలిన 10 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అర్హులైన వారు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

