వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండలం పెద్ద తడ్గుర్ గ్రామ సమీపంలో రోడ్డు కంకర తేలి అధ్వానంగా మారిందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్-మద్నూర్ మధ్య నిత్యం వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
రాత్రివేళ దూరం నుంచి గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

