Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 76 కుక్క కాటు చికిత్సలు

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:38 AM కామరెడ్డిGeneral
మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 76 కుక్క కాటు చికిత్సలు - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో మూడు నెలల్లో 76 కుక్క కాటు చికిత్సలు చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జూన్ నెలలో 20, జూలై నెలలో 22, ఆగష్టు నెలలో 34 కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు. మద్నూర్ పెద్ద తడ్గూర్ తదితర గ్రామాలలో నుంచి కుక్క కాటు చికిత్సకులు ఎక్కువగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో కుక్క కాటుకు సంబంధించిన టీకాలు ఉన్నట్టు వివరించారు.

Comments

G
Loading comments...