వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె టమాటా మార్కెట్‌లో శుక్రవారం ధరలు నిలకడగా ఉన్నాయని యార్డు ఛైర్మన్ జంగాల శిబిరం తెలిపారు. మార్కెట్‌కు 91 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. స్థానిక వ్యాపారులు 10 కిలోల నాణ్యమైన మొదటి రకం రూ.200కు కొనుగోలు చేశారు.
రెండో రకం మోడల్ రూ.180, మూడో రకం రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్‌లో టమాటా ధరలు స్థిరంగా ఉన్నాయని యార్డు ఛైర్మన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

