Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధుకర్‌కు ఎస్సీ సెల్ స్పోక్ పర్సన్ బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:07 AM మంచిర్యాలGeneral
మధుకర్‌కు ఎస్సీ సెల్ స్పోక్ పర్సన్ బాధ్యతలు - Udayam
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా, ఎస్సీ సెల్ స్పోక్ పర్సన్‌గా పొట్ట మధుకర్‌కు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ విజయానికి కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తానని మధుకర్ అన్నారు. అవకాశం కల్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...