వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనీవెల్ సంస్థ మధ్య ఎల్‌వోయూ కుదిరింది. సీఎస్‌ఆర్‌బాక్స్ ద్వారా కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ స్కిల్స్ ఎడ్జ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర సాంకేతిక, డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
కోర్సుల నమోదు, ఎల్‌ఎంఎస్‌లో పూర్తి చేసే విధానం, మైల్స్‌టోన్స్‌పై రిసోర్స్ పర్సన్ వేకనూరి నాగసాయి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

