Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు వద్ద 108 వాహనానికి ప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 12:51 PM ప్రకాశం General
మద్దిపాడు వద్ద 108 వాహనానికి ప్రమాదం - Udayam
గుంటూరు నుంచి ఒంగోలు తిరిగి వస్తున్న 108 వాహనం మద్దిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో 108 వాహనం వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, టెక్నీషియన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మరో 108 వాహనంలో ఒంగోలుకు తరలించారు.

Comments

G
Loading comments...