వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని జోన్–3, 23వ వార్డు మద్దిలపాలెం రామాలయం సందులో అక్రమ అంతస్తుల నిర్మాణం జోరుగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జీవీఎంసీ నుంచి మంజూరైన భవన నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం జరుగుతున్నట్లయితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు అంటున్నారు
Comments
Loading comments...

