Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలన్ డి’ఓర్‌పై ఎంబాపే ఆశలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:08 PM జాతీయంక్రీడలు
బాలన్ డి’ఓర్‌పై ఎంబాపే ఆశలు - Udayam
తొలిసారి బాలన్ డి’ఓర్ గెలిచే అవకాశం ఈ ఏడాదే ఉందని కిలియన్‌ ఎంబాపే ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో 10 గోల్స్‌తో వరుసగా రెండోసారి గోల్డెన్‌ బూట్‌ గెలిచిన కిలియన్‌ ఎంబాపే, మొత్తం 22 గోల్స్‌తో మెస్సీని అధిగమించాడు. రియల్‌ మాడ్రిడ్‌ తరఫున 44 మ్యాచ్‌ల్లో 42 గోల్స్‌ చేసినా జట్టు గత సీజన్‌లో ప్రధాన టైటిల్‌ గెలవలేదు. అక్టోబర్‌ 26న లండన్‌లో బాలన్‌ డి’ఓర్‌ అవార్డు ప్రదానం జరగనుంది.

Comments

G
Loading comments...