Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక వసతులు కల్పించాలి

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 5:42 PM పార్వతీపురం మన్యంGeneral
మౌలిక వసతులు కల్పించాలి - Udayam
దళితపేటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

Comments

G
Loading comments...