Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక వసతుల కోసం చలో కలెక్టరేట్

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 4:59 PM శ్రీకాకుళంGeneral
మౌలిక వసతుల కోసం చలో కలెక్టరేట్ - Udayam
దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 24న నిర్వహించే ‘సామాజిక శంఖారావం-ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారాపు సింహాచలం పిలుపునిచ్చారు. దళితవాడల్లో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎస్సీ-ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...