Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ అందుకో మా గౌరవం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:09 AM జాతీయంక్రీడలు
మెస్సీ అందుకో మా గౌరవం - Udayam
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు పలకడంతో అర్జెంటీనాలో ఈ వారాంతం జరిగే అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను 10వ నిమిషంలో 60 సెకన్ల పాటు నిలిపివేయనున్నారు. ఆ సమయంలో మెస్సీని గౌరవిస్తూ చప్పట్లతో నివాళి అర్పించాలని ఏఎఫ్‌ఏ ప్రకటించింది. పురుషులు, మహిళల అన్ని విభాగాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. మెస్సీ ధరించిన 10వ నంబర్ జెర్సీకి గుర్తుగా 10వ నిమిషాన్ని ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...