Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు.. సెమీస్‌కు భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 28, 2026 11:24 AM జాతీయంక్రీడలు
వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు.. సెమీస్‌కు భారత్‌ - Udayam
ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్‌-అఫ్గానిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. టాస్‌ కూడా పడకపోవడంతో మెరుగైన టీ20 ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌ సెమీస్‌కు చేరింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ తొలి స్థానంలో, అఫ్గానిస్థాన్‌ పదో స్థానంలో ఉన్నాయి. అక్టోబర్‌ 1న జరిగే సెమీస్‌లో భారత్‌ నేపాల్‌ లేదా శ్రీలంకతో తలపడనుంది.

Comments

G
Loading comments...