వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ఉషన్నపల్లిలో రెండు నెలల్లో 15 మరణాలు సంభవించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. కీడు తొలగాలని కోరుతూ పూజారి సూచన మేరకు గ్రామస్థులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరిని ఖాళీ చేశారు.
పొలిమేరల్లో వనభోజనాలు చేసుకుని సాయంత్రం తిరిగి గ్రామంలోకి ప్రవేశించారు. మూఢనమ్మకాలను వీడి మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా పరిశీలించాలని పలువురు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

